పడుచు పిల్ల వయసు లీలలు
పగలే వెన్నెలా
పసిడి నవ్వుల
చలువ చూపులా
కలువ కన్నుల
చుట్టిన చిలకలా
అలకన పలుకుల
మధుర కవితలా
ముద్దు మాటల
నత్త నడకలా
అందెల అడుగుల.
Published on:
పడుచు పిల్ల వయసు లీలలు
పగలే వెన్నెలా
పసిడి నవ్వుల
చలువ చూపులా
కలువ కన్నుల
చుట్టిన చిలకలా
అలకన పలుకుల
మధుర కవితలా
ముద్దు మాటల
నత్త నడకలా
అందెల అడుగుల.