తెలుగు కవిత ఆన్ అందమైన తెలుగు అమ్మాయి

By venkat ramesh

Published on:

  కజరహో శిల్పమా

కజరహో శిల్పమా 

అదరహో అదరమా 

అందవే అందమా 

బింకమే వీడుమా

telugu kavitha on beautiful telugu girl
www.telugukavitaluu.com

పువ్వులా నవ్వుమా

నవ్వులా మెరువుమా

మెరుపులా వెలగుమా

వెలుగులా కురువుమా

కురిసి వానల తడుపుమా

తడిపి వరదలా మారుమా

మారి ప్రేమలో ముంచుమా

Leave a Comment