తెలుగు కవిత ఆన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్
![]() |
www.telugukavitaluu.com |
కదిలిపోయే కాలాలు
కరిగిపోయే మేఘాలు
వొంగిపోయే వెన్నులు
విరిగిపోయె దన్నులు
మారిపోయే తీరులు
చెదిరిపోయె దారులు
వీలుకాని వేళలు
వేళకాని వానలు
కానరాని దూరాలు
చేరలేని గమ్యాలు
ముగిసిపోయె అంకాలు
చెరిగిపోయె సంతకాలు