తెలుగు కోట్ ఆన్ ఫిలాసఫీ

By venkat ramesh

Updated on:

తెలుగు కోట్ ఆన్ ఫిలాసఫీ
www.telugukavitaluu.com

 మండుటెండను కూడా మంచు తుంపర్లలలా భావించి పూట గడిపేవారు కొందరు

జోరు వానను కూడా మల్లె జల్లుల్లా తలచి పొట్ట పోసుకొనేవరు కొందరు.

శీతల గదుల్లో చెక్కి చెదరని వారు కొందరు.

తిన్నది అరగక కసరత్తులు చేసేవారు మరి కొందరు.

Leave a Comment