తెలుగు కోట్ ఆన్ ఫిలాసఫీ

By venkat ramesh

Updated on:

            తెలుగు కోట్ ఆన్ ఫిలాసఫీ


telugu quotes on philosophy
www.telugukavitaluu.com


దిక్కు,మొక్కు లేనివాడికి దిక్కులుతో పనేముంది.
సిగ్గు,ఎగ్గు లేనివాడికి చీ, చీ లతో భయమేముంది.
కూడు,గూడు లేనివాడికి సంసారంతో సుఖమేముంది.
తాడు,బొంగరం లేనివాడికి గౌరవంతో సంబంధముంది

Leave a Comment