తెలుగు కవిత ఆన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

By venkat ramesh

Updated on:

 POWER STAR

Power Star.. power Star

He is the macho man

He is the matured man

Power Star.. power Star

he is mad for some

he is god for some

however, he is  a good human..

వీడి మాటలు పేలే తూటలే

వీడి కళ్ళలో నిప్పుల వర్షాలే

కనుసైగకు ఆగే యుద్దాలే

వీడు పవర్కి ఇంకో పేరేలే

జయాపజయాలు మజిలీలు మాత్రమే

ప్రయాణం అనివార్యం అంటాడు.

మాట తప్పడం, మడమ తిప్పడం

జనసైనికుడి లక్షణం కాదంటాడు.

వీడి ఆశయాల్లో దాగి ఉన్నది చేగువేరా

వీడి గుండెలోతుల్లో పొంగుతున్నది తెగువేరా

ఏ తర్కానికి అందనిది తన గుణం

ఏ తత్వానికి లోంగనిది ఆ నైజం

మేనరిజమ్స్క వీడు మాష్టర్

మెడలో ఎరుపు టవలే సిగ్నేచర్

సాటివాడి కష్టానికి కరిగిపోయే నేచర్

కొలిచామంటే… శిఖరం ఎత్తు వీడి స్టేచర్..

Leave a Comment