తెలుగు శృంగార కవిత

By venkat ramesh

Updated on:

వహ్వా… వహ్వ

వహ్వ… వహ్వ వారెవ్వా

పూతరేకు పైటా వారెవ్వా

వహ్వ… వహ్వ వారెవ్వా

పైట చాటు గుట్టు వారెవ్వా వహ్వా…

పట్టుకోక, రైకా కొని తెచ్చెయ్

పైటా పట్టు పట్టేసెయ్

వహ్వ…

నగా, నట్రానాకిచ్చేయ్

గుట్టు రట్టే చేసేసెయ్

వహ్వా…

వయ్యారి నడుముకు వడ్డానిప్పించేయ్

వొంపు సొంపులు ఒడిసి పట్టేసెయ్

వహ్వ…

నీ ఆస్తి పాస్తి నా పేరపెట్టేసెయ్

నా అందం చందం విస్తరేసి లాగించేయి.

Leave a Comment