తెలుగు ప్రేమ కవిత

By venkat ramesh

Updated on:

 నువ్వు కనబడగానే

నువ్వు కనబడగానే ఆకాశంలో మెరుపు మెరిసిందే

 కళ్లల్లోన ఏదో తెలియని వెలుగు వెలసిందే 

పక్కన ఉన్న కిృష్ణుడి గుడిలో గంట మోగిందే 

పిల్లలతో మన ఫ్యామిలీ ఫ్రేమ్ ప్లాస్ అయ్యిందే 

ఇంతకన్నా శుభ చిహ్నలు, శుభ శకునాలు ఏమి కావాలే

రాయే పిల్లా…..

చెయ్యి పట్టీ.. చెట్టాపట్టాలేసుకుందాం

రాయే పిల్లా… పెళ్ళి మండపానికి 

తట్టా బుట్టా సర్దుకుందాం

నిన్ను, బుధవారం బిర్యానికీ

చిరాగ్గా ఉంటే షాపింగ్కి

శనివారం సెకెండ్ షోకి 

పరాగ్గా ఉంటే పార్క్లకి.. 

తీసుకెళ్తానే 

ఐస్క్రీమ్ తినిపించి

 నిన్ను ఐస్ చేస్తానే.

Leave a Comment