తెలుగు ప్రేమ కవిత 2025

By venkat ramesh

Updated on:

తెలుగు ప్రేమ కవిత

తెలుగు ప్రేమ కవిత నువ్వు కనబడగానే  2025

తెలుగు ప్రేమ కవిత నువ్వు కనబడగానే ఆకాశంలో మెరుపు మెరిసిందే

 కళ్లల్లోన ఏదో తెలియని వెలుగు వెలసిందే

పక్కన ఉన్న కిృష్ణుడి గుడిలో గంట మోగిందే

పిల్లలతో మన ఫ్యామిలీ ఫ్రేమ్ ప్లాస్ అయ్యిందే

ఇంతకన్నా శుభ చిహ్నలు, శుభ శకునాలు ఏమి కావాలే

రాయే పిల్లా…..

చెయ్యి పట్టీ.. చెట్టాపట్టాలేసుకుందాం

రాయే పిల్లా… పెళ్ళి మండపానికి

తట్టా బుట్టా సర్దుకుందాం

నిన్ను, బుధవారం బిర్యానికీ

చిరాగ్గా ఉంటే షాపింగ్కి

శనివారం సెకెండ్ షోకి

పరాగ్గా ఉంటే పార్క్లకి..

తీసుకెళ్తానే

ఐస్క్రీమ్ తినిపించి

 నిన్ను ఐస్ చేస్తానే.

Read more: