About Us

నా పేరు వెంకట్ రమేష్. నాకు తెలుగు కవిత్వం అంటే చాలా ఇష్టం. మనం చూసిన అనుభవించిన సంఘటనల ద్వారా ఉద్భవించే భావాలకు అక్షర రూపం ఇవ్వటమే కవిత్వం.కవిత్వం అనేది దృష్టికోణం నుండి పుడుతుంది.కవిత్వం వ్యక్తిగతమైన ప్రక్రియ.కవిత్వం సమాజంలో మరియు వ్యక్తిలో మార్పు తీసుకువచ్చిన రాకపోయినా ఆలోచనని మాత్రం రేకెత్తిస్తుంది.