కరొనా-covid-19వైరస్
దూరం పాటిద్దా, దైర్యం వహిద్దాం.
కరోనా కొమ్ముల్ని శివధనస్సు విరిచినట్లు విరిచేద్దాం.
కరోనా కట్లపాము కోరల్ని కూకటి వేళ్ళలో పెకిలిద్దాం
కరోనా పొట్టేలును కలకత్తా కాళీమాతకి బలి తీద్దాం
కరోనా బకాసురుడ్ని “దూరం” దేవతతో హతమార్పిదాం
దూరం పాటిద్దా, దైర్యం వహిద్దాం.
కరోనా బండరాయిని “శుభ్రం” సమ్మెటపోటుతో బద్దలుగొడదాం.
కరోనా కాలయముడి విషపాశాలకి దొరక్కుండా ఇంట్లో దాక్కొందాం
కరోనా జిత్తులమారి నక్క పన్నిన పన్నాగంలో పడకుండా ఉందాం
దూరం పాటిద్దాం, దైర్యం వహిద్దాం.