ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2025

By venkat008

Published on:

ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఆకాశమంత ప్రేమ ఆమె

సముద్రమంత సహనం

సర్వ సిరులకి ఆధారం … ఆమె

విశేష శక్తులకు గర్భగుడి … ఆమె

ప్రాణమున్న పసిడి ఆమె

వెలకట్టలేని నిధి ఆమె

ముడి విప్పలేని రహస్యం … ఆమె

ప్రకృతికి ప్రతిరూపం ఆమె

కదం తొక్కితే కాళిక … ఆమె

అశ్బగానికి నిర్వచనం … ఆమె

సంక్లిష్టమైన రసాయనసాల ఆమె

నిగూఢ శక్తికి నిదర్శనం … ఆమె

అందం, బంధంల మీరిమి కలిమి ఆమె. ఆడతనం, అమ్మతనం .. ఈ సకల చరాం చర బీవకోటికి మూలధనం .

Also Read

1 thought on “ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2025”

Leave a Comment