Holi – వర్ణాల ఖేలీ 2025

By venkat008

Updated on:

Holi

Holi – వర్ణాల ఖేలీ 2025

 

Holi…. Holi ఇది రంగుల రంగేళి Holi…

Holi ఒళ్ళంతా విరిసే రంగవల్లి

ఆడాలి ఈ ఖీళి తనువంతా రంగులు పూసేలా

తడపాలి అణువణువున చెట్టు చీమల్లే

నీలి మబ్బునడిగి నల్లరంగు పూసుకో

కొమ్మరెమ్మల్లో ఆడిపాడుతున్న కోకిలమ్మమల్లే

వెన్నెలకానే జాబిలినడిగి తెలుపు పూసుకో

నిప్పులు చెరిగే బానుడినడిగి ఎరుపు పూసుకో

సరిగా చూడగా వర్ణాలన్నీ భావాలుగా మనలోనే దాగున్నాయి

ఆనందం, సంతోషం తెలుపురంగు అనుకో

బోరు, పోరు కాషాయ రంగు అనుకో

ద్వేషం, మోసం ఎరుపు రంగు అనుకో

Also Read

Leave a Comment